జగన్ షుగర్ లెవల్స్ ను మార్చేసిన చంద్రబాబు

గుంటూరులో వైఎస్ జగన్ ఏపీ ప్రత్యేక హోదా కోసం ఐదురోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కాగా ప్రైవేటు వైద్యులు కొత్త గ్లూకో మీటర్ తో షూగర్ లెవల్స్ చెక్ చేశారు. 77 పాయింట్లు వచ్చింది.. అదే గుంటూరు ప్రభుత్వ వైద్యులు చేస్తే షూగల్ లెవల్ 88 వచ్చిందట..దీనిపై ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని సందేహం వ్యక్తం చేశారు. వైద్యుడిగా చెబుతున్న ఏదో జగన్ తిన్నాడని.. అది దొంగ దీక్ష అన్నాడు..
కాగా దీనిపై జగన్ స్పందించాడు. ఏపీ సీఎం చంద్రబాబు తన దీక్షను, దొంగదీక్ష చేయడానికి ప్రభుత్వ వైద్యులతో కుట్రపన్ని తన షూగర్ లెవల్స్ కూడా మార్చారని మండిపడ్డారు.
చంద్రబాబు కుట్రకు పాపం జగన్ బలైపోతున్నాడు.. ఇంత దారునంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రజలే సమాధానం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *