జగన్ ను చూసి చంద్రబాబు భయపడ్డాడట..?

ఏపీ సీఎం చంద్రబాబు భయపడ్డాడట.. వైఎస్ జగన్ ఏపీ ప్రత్యేక హోదా కోసం దీక్షను కొనసాగిస్తే తన నూతన రాజధాని అమరావతి భూమిపూజకు ప్రజలు ఎదురుతిరుగుతారని.. తిరగబడతారని.. ప్రధాని ముందు పరువుపోతుందని అందుకే పోలీసుల చేత దీక్షను భగ్నం చేయించారట..

ఈరోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అన్న వైఎస్ జగన్ ను ఆయన చెల్లి నాయకురాలు షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు కు కాళ్లు కదిలిపోయాయని.. జగన్ దీక్ష కొనసాగితే ప్రజలు తిరగబడతారనే దీక్షను భగ్నం చేయించారని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *