గడిచిన 15 ఏళ్ల క్రితం వరకు దూరదర్శన్ లో ప్రసారమైన జంగిల్ బుక్ కార్టూన్ మూవీ ఎంత పెద్ద సంచలనమో అందరికీ తెలిసిందే.. అంతటి అమోఘమైన కార్టూన్ మూవీ ఇప్పుడు సినిమా రూపంలో వస్తోంది. డిస్నీ సంస్థ తీసిన ఈ చిత్రంలో భారతీయ బాలుడు నటించాడు. ఆద్యంతం జంతువుల సంరక్షణలో ఉంటున్న బాలుడి పోరాటమే ఈ చిత్రం.. ేఏప్రిల్ 8న తెలుగు , హిందీ, ఇంగ్లీష్ వెర్షన్ లలో సినిమా విడుదల అవుతోంది..