Breaking News

చైన్ స్నాచర్లపై కాల్పులు

00005

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు దొంగలపై అక్కడే కానిస్టేబుల్ కాల్పులు జరిపారు. మిస్ ఫైర్ అయ్యింది. మహిళ మెడలోంచి చాకచక్యంగా దొంగలించిన దొంగలను అక్కడే ఉన్న కానిస్టేబుల్ అడ్డుకున్నాడు. వారు వేగంగా బైక్ పోనీయడంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు.

కానీ దొంగలు వేగంగా దూసుకుపోయారు. వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.

ఈ దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి.. మీరూ చూడండి.. పోలీసుల కాల్పులు.. దొంగల చైన్ స్నాచింగ్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *