చైన్నై వరద బాధితులకు మా 5 లక్షల సాయం

చైన్నై వరద బాధితుల సహాయార్థం తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్పందించింది.. మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ వరద బాధితుల కోసం రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
MAA Press meet (4)
Movie Artists Association Donated 5 lacs to Chennai Flood Victims, MAA president Rajendra Prasad announced this today at Film Chamber Hall in Hyderabad

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *