చైనా దక్షిణ సముద్రంపై అమెరికా నిఘా

బీజింగ్ : అమెరికా చర్యలు శాంతికి విఘాతం కలిగిస్తాయని చైనా పేర్కొంది. ఇటీవల అమెరికా నిఘా విమానం ఒకటి దక్షిణ చైనా సముద్రంపై చక్కర్లు కొట్టింది.దీనిపై చైనా దళాలు అమెరికా విమానాన్ని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చైనా అధికార ప్రతినిధి అమెరికా తీరుపై అధికారికంగా స్పందించారు. ఇలాంటి చర్యలు శాంతికి విఘాతం అని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *