చైనా ఓపెన్ లో సైనా ఓటమి

చైనా :  చైనా ఓపెన్ లో ఫైనల్ వరకు అప్రతిహితంగా దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కథ పైనల్లో ముగిసింది.. సైనా చైనా ఓపెన్ ఫైనల్లో ఓటమిపాలైంది. నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చైనా క్రీడాకారిని  జురుయ్ చేతిలో 12-21,15-21 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.  సైనా ఇప్పటివరకు లీ జురయ్ చేతిలో వివిధ పోటీల్లో 11సార్లు తలపడి మూడు సార్లు మాత్రమే విజయం సాధించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *