చైనాలో బయటపడ్డ డైనోసార్ గుడ్లు

చైనాలో డైనోసార్ గుడ్లు బయటపడ్డాయి. ఓ రోడ్డు నిర్మాణం చేస్తుండగా పొక్లెయిన్ ద్వారా తవ్వకాలు జరుపుతుండగా దాదాపు నలభై గుడ్లు బయపడ్డాయి. శాస్త్రవేత్తలు అక్కడికి చేరుకొని ఆ గుడ్లు 6 లక్షల కోట్ల ఏళ్ల క్రితం డైనోసార్లు పెట్టినవిగా గుర్తించారు.

చైనా లోని హెవన్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఇప్పటివరకు చాలా గుడ్లను శాస్త్రవేత్తలు గుర్తించి అక్కడి మ్యూజియంలో భద్రపరిచారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *