చైనాపై తైవాన్ క్షిపణి సంధించింది.

తైవాన్ దేశ వైమానిక దళం చైనా మీదకు క్షిపణికి పేల్చింది.. సొంతంగా తయారు చేసిన ఓ క్షిపణి విధ్వంసక క్షిపణిని తయారు చేసింది.. ఆ క్షిపణిని దక్షిణ చైనా సముద్రంలో ఉన్న తైవాన్ నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 300 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల స్వదేశీ సియుంగ్, ఫెండ్ 3 అనే విధ్వంసక ర అణుక్షిపణిని తైవాన్ ఐలాండ్ గ్రూప్ పరీక్షించింది.
చైనాలోని పెంగూకు చెందిన 75 కి.మీ. దూరంలోనే సముద్రంలో పడిపోయింది. దీంతో ఈ విషయం చైనాకు తెలిసేలోగానే తైవాన్ స్పందించి తాము తప్పుగా ప్రయోగించి క్షిపణి పేల్చడం వల్ల గురి తప్పి చైనా దగ్గరకు వెల్లింది. దీనిపై చైనా స్పందిస్తే పెద్ద యుద్ధమే సంభవించనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *