చైనాను కప్పేసిన మంచు దుప్పటి

b8ac6f27ada213fe289d33

చైనాలో చలిదుప్పటి అప్పుడే కప్పేసింది. చైనా రాజధాని బీజింగ్ నగరంలో మంచు భారీగా కురుస్తోంది. దీంతో రహదారులన్నీ మంచుతో నిండిపోయాయి. చైనాలో చలికాలం మొదలు కావడంతో మంచు అప్పుడే భారీగా కురువడం ప్రారంభమయ్యింది.

ప్రస్తుతం చైనాలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉష్ట్రోగ్రత 4 డిగ్రీలకు పడిపోయింది. ప్రజలు పగలు సైతం వాహనాలు లైట్లు వేసుకొని ప్రయాణిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *