చేనేత పారిశ్రామికుల సహకార ఉత్పత్తి విక్రయ సంఘం ప్రారంభం

కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్ మండలం లో చేనేత పారిశ్రామికుల  సహకార ఉత్పత్తి విక్రయ సంఘం 65 వ వార్షిక సర్వ సభ్య సమావేశం లో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.  పలు అభివృద్ధి పనులకు  జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

etela2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.