చెలరేగిన రోహిత్

హిమాచల్ ప్రదేశ్: దక్షిణాఫ్రికాతో జరిగుతున్న తొలి టీ 20లో రోహిత్ శర్మ సెంచరీతో కదంతోక్కాడు. రోహిత్ సెంచరీ(106
పరుగులు 66 బంతుల్లో)కి తోడు విరాట్ కోహ్లీ (27 బంతుల్లో 43 పరుగులు) సమయోచిత ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగలిగింది. ధవన్ 3 పరుగులతో నిరాశపరిచగా సురేష్ రైనా 14 పరుగులు, ధోని 20 నాటౌట్, అక్సర్ పటేల్ 2 నాటౌట్ గా నిలవగా రాయుడు డౌక్ అవుట్ అయి నిరాశపరిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో అబాట్ 2 వికెట్లు, మోరిస్ 1 వికెట్ సాధించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *