చెరువులు బాగుపడితేనే ప్రజలు బాగుపడతారు..

ఆదిలాబాద్ : గ్రామాల్లోని చెరువులు బాగుపడితేనే.. ప్రజలు బాగుపడతారని మంత్రి హరీష్ రావు అన్నారు. మిషన్ కాకతీయలో భాగంగా ఆయన ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. కన్నతల్లిలాగా చెరువును చూసుకోవాలని సూచించారు.

ఆదిలాబాద్ తూర్పున ఉన్న మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు.మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులను ప్రారంభించారు. జిల్లాలోని నీల్వాయి, ర్యాలీ ప్రాజెక్టులను సందర్శించి వాటి పునరుద్ధరణకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *