చెక్ డ్యాంలపై సమీక్ష

కరీంనగర్ : కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ మంగళవారం జిల్లాలోని చెక్ డ్యాం ల నిర్మాణాల ఫై  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని నదులు, వాగులపై ఎక్కడెక్కడ చెక్ డ్యాంలు కట్టవచ్చో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *