చురుగ్గా రుతుపవనాలు, జోరుగా వర్షాలు

తెలుగు రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రెండు రోజులుగా భారీ వర్సాలు కురుస్తున్నాయి. చత్తీస్ గడ్ నుంచి కోస్తాంధ్రవరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షా సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *