ఆది , నమిత ప్రమోద్ జంటగా నటిస్తున్న మూవీ ‘చుట్టాలబ్బాయి’. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్ పతకంపై రూపొందుతున్న ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం..
కొద్దిరోజులుగా హిట్ లేక బాధపడుతున్న సాయికుమార్ తనయుడు ఆది హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం హిట్ అయితే కానీ ఆది లైఫ్ లేదు.. సో ఈ సినిమాపైనే బాగా ఆశలు పెంచుకున్నారు ఆది.. వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి రామ్ తాళ్లూరి నిర్మాత..
About The Author
Related posts
Leave a Reply

Leave a Reply
