చీప్ గా బ్లాక్ లో అమ్ముకోను..

350x350_IMAGE29222957

బాహుబలి సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుండడం.. ఘనవిజయం సాధించడంతో నిర్మాత దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించుకొని పూజలు చేశారు. బాహుబలి హిట్ తో దిల్ రాజు దేవదేవుడికి పూజలు చేశారు.బాహుబలిని తెలంగాణలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది దిల్ రాజే.. సినిమా ఘనవిజయంతో ఆయనకు ఇబ్బడిముబ్బడి లాభం వస్తోంది. అందుకే దేవుడి దర్శనానికి వచ్చాడు.

కాగా బాహుబలి టికెట్లు బ్లాకులో అమ్ముకున్నానన్న మాట అవాస్తమని.. అయినా పెద్ద సినిమాలకు బ్లాక్ లో టికెట్లు అమ్మడం పెద్ద నేరం కాదన్నారు. తాను బ్లాకు లో టికెట్లు అమ్ముకునే రకం కాదని అంత చీప్ మెంటాల్టీ తనది కాదన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *