‘చీకటిరాజ్యం’లో కమల్

తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం ‘చీకటి రాజ్యం’ తమిళ తెలుగులో త్వరలో విడుదల కానుంది. తమిళంలో తూన్గావనం, తెలుగులో చీకటి రాజ్యం పేరుతో వస్తోంది..

ఆద్యంతం థ్రిల్లర్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో త్రిష, ప్రకాష్ రాజ్, సంపత్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆ ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయ్యింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *