చిలుకూరులో కేసీఆర్ కుటుంబం

హరిత హారం కార్యక్రమంలో భాగంగా చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వచ్చిన కేసీఆర్ ఆయనతో పాటు కుటుంబాన్ని వెంటబెట్టుకొచ్చాడు. ఆయన భార్య , కోడలు, మనవడు హిమాన్షు లు కూడా చిలుకూరి బాలాజీని దర్శించుకున్నారు. కేసీఆర్ తొలిసారి తనకు కొత్తగా వచ్చిన బుల్లెట్ ఫ్రూవ్ బస్సులో రావడం విశేషం.

bussskcr bus

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *