చిరూ.. దమ్ముంటే బాహుబలి2 తో సినిమా రిలీజ్ చేయ్..

చిరంజీవి 150వ సినిమా బాహుబలి 2 తో పోటీపడాలని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. అప్పుడే చిరు స్టామినా ఎంటో తెలుస్తుందన్నారు. ఈ విషయంలో చిరు అభిమానులు సైతం చొరవ చూపాలని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

rgv copy23

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *