Breaking News

చిరు 150వ సినిమాకు ఆయనే దర్శకత్వం చేయాలి

RGV on Chiru

చిరంజీవి 150వ సినిమాకు చిరుయే దర్శకత్వం వహించాలని.. అది బాహుబలిని మించి ఆడుతుందని రాంగోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఒక వేళ చిరంజీవి దర్శకత్వం వహించకపోతే ఆ సినిమాకు తమ్ముడు పవన్ కళ్యాణ్ అయినా దర్శకత్వం వహించాలని సూచించారు. పవన్ తీస్తే బాహుబలిని మించుతుందని వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. రాంచరణ్ నిర్మాతగా.. చిరు హీరోగా.. పవన్ దర్శకత్వంలో సినిమా రూపొందుతే బాహుబలిని దాటేయడం ఖాయమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *