చిరు సినిమా పూరితోనే.. బాబాయితో సినిమా చేస్తా..

Ramcharan_Movie_Stillsc262f8c0434c74a37934e9b855b4930c

హైదరాబాద్ : చిరంజీవి 150వ సినిమాకు పూరి జగన్నాథ్ యే దర్శకుడని.. రూమర్స్ నమ్మవద్దంటూ రాంచరణ్ స్పష్టం చేశాడు. సినిమా సెకాండాఫ్ ను మారుస్తున్నారని.. కథ కొంత ఆలస్యం కావడం వల్లే పూరి మరో సినిమా చేస్తున్నారని.. అంతే తప్ప పూరి చిరు సినిమా నుంచి వైదొలగలేదని పేర్కొన్నారు.

గబ్బర్ సింగ్ 2 తర్వాత బాబాయ్ పవన్ తో కలిసి ఓ సినిమా చేస్తానని రాంచరణ్ పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *