చిరు మారిపోయాడబ్బా..

చిరంజీవి 150వ సినిమాకు రంగం సిద్ధం అవుతోంది.. ఈ చిత్రం కోసమే చిరంజీవి చాలా బరువు తగ్గాడు.  గ్లామర్ పెంచాడు. హేర్ స్టైల్ మార్చాడు. హీరోలా కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల చిరంజీవి కొత్త చిత్రం కోసం ఫొటో షూట్ చేశారు.. ఆ చిత్ర ఫొటోలు ఇవిగో..
chiru2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.