చిరు బర్త్ డేకు మేం రమ్మన్నా.. ఆయన రాలేదు..

Mega-Brothers

నిన్న రాత్రి 12 గంటలకు అభిమానుల సమక్షంలో జరిగిన చిరు బర్త్ డే వేడుకలో పవన్ అభిమానులు గోల చేశారు. పవన్ ఎందుకు రాలేదంటూ గొడవకు దిగారు. దీంతో సహనం కోల్పోయిన చిరు తమ్ముడు నాగబాబు.. ఆ అభిమానులపై చిందులు తొక్కాడు.

పవన్ ను ప్రతీ పంక్షన్ రావాలని మేం చాలా సార్లు కోరతామని.. కానీ ఒక్క ఫంక్షన్ కు రాడన్నాడు. వాడు రాకపోతే మేం ఏం చేయాలని మీరు వాడి తొత్తులుగా మా వద్ద లొల్లి చేయద్దంటూ ఆవేశంగా హెచ్చరించాడు. పవన్ రాకపోతే ఆయన ఇంటికి.. ఆఫీసుకు వెళ్లి గొడవ చేయడంటూ ఆవేశం గా మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *