Breaking News

చిరు బర్త్ డేకి పవన్

చిరంజీవి 60వ బర్త్ డే వేడుకలకు తమ్ముడు హీరో పవన్ హాజరయ్యారు. రాత్రి జరిగిన వేడుకలకు హాజరుకాని పవన్.. తెల్లవారి పార్క్ హయత్ హోటల్లో వేడుకలకు హాజరయ్యారు. దీంతో విభేదాలన్నీ పక్కన పడ్డాట్టయ్యాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *