Breaking News

చిరు ఏనుగు.. వర్మ కుక్కనట..

Ramgopal-varma-Chiranjeevi

హైదరాబాద్ : వర్మ తాను కుక్కును అని టీవీ సాక్షిగా చెప్పాడు. తాను ఏనుగు వంటి చిరంజీవిపై కామెంట్స్ చేస్తే ఆయన ఒక్క మాట కూడా బదులివ్వలేదని.. అందుకే ఆయన ఏనుగు , తాను మొరిగే క్కును అని బదులిచ్చాడు.

ఓ టీవీ చానల్ లో తాన నూతన సినిమా వీరప్పన్ పై తీసిన ‘కిల్లింగ్.. వీరప్పన్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా వర్మ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్బంగా చిరంజీవి 150 వ సినిమా పై, బ్రూస్ లీ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యాలు కాంట్రవర్సీ కావడంపై ఆయన తనకు తానే మొరిగే కుక్కును నేను అని పేర్కొన్నారు.

వర్మ ఇంటర్వ్యూ విశేషాలు పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *