చిరంజీవి తొక్కేసాడా అని ప్రశ్నించినందుకు యాంకర్ పై సుమన్ అటాక్

నటుడు, హీరో అయిన సుమన్ టీవీ9 కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వివిధ ప్రశ్నలు అడిగిన యాంకర్  సుమన్ ను చిరంజీవి విషయంలో ప్రశ్నించేసరికి ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.. యాంకర్ పై అంతెత్తున లేశాడు.. మీరు మ్యానర్స్ ఉంది..  ప్రశ్నలు అడిగే పద్ధతి ఇదేనా అని ఆమెపైకి సీరియస్ గా వెళ్లాడు.. ఆ వీడియోను మీరూ చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.