చిరంజీవికి బర్త్ డే విషెస్

Chiranjeevi Birthday Posters

ఈరోజు  చిరంజీవి 60వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. నిర్మాతలు, హీరోలు, సహనటుులు ఆర్టిస్టులు ఆయనకు పేరుపేరున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సాయిధరమ్ తేజ్ తనకొత్త చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పోస్టర్ లో చిరంజీవి ని వేసి విషెస్ చెప్పారు.

 

ఇక రాంచరణ్ తేజ్ నాన్న చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త చిత్రం టీజర్ ను విడుదల చేసి శుభాకాంక్షలు చెప్పారు.

chiru2chiru3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.