చిన్నపిల్లలపై ఐఎస్ఐఎస్ ఘాతుకం

స్కూళ్లు పెట్టి మరీ 15 ఏళ్ల లోపు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ కరుడుగట్టిన తీవ్రవాదులుగా తయారుచేస్తోంది ఐఎస్ఐఎస్ సంస్థ. ఇరాక్, సిరియా సరిహద్దుల్లోని ఈ ఉగ్రవాద సంస్థ చిన్నపిల్లలను ఎలా తీవ్రవాదులుగా మారుస్తుందో తెలిపే ఓ వీడియోను రూపొందించి వెబ్ సైట్లో పెట్టింది.. దీన్ని మీరూ చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *