చిన్నజీయర్, గవర్నర్ ల కాళ్లు మొక్కిన కేసీఆర్

యాదాద్రిలో 100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ది పనులకు శనివారం సీఎం కేసీఆర్,గవర్నర్ నరసింహన్, చిన్న జీయర్ స్వామిలు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. అతిపెద్ద గోపురం, విగ్రహాలు, రోడ్లు ఇలా అన్ని పనులను నేటి నుంచి ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ శంకుస్థాపన అనంతరం స్వామి చిన్నజీయర్ కు, గవర్నర్ నరసింహన్ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. గవర్నర్ కూడా చిన్న జీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.

govrnar

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *