Breaking News

చిగురుమామిడి, ముల్కనూర్ లో కేసీఆర్ హరితహారం

chigurumamidi

సీఎం కేసీఆర్ తన హరితహారం యాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం గుండా కరీంనగర్ జిల్లా కేంద్రానికి పర్యటించారు. ఈ సందర్భంగా చిగురుమామిడి, ముల్కనూర్ గ్రామాల్లో మొక్కలు నాటి అక్కడ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ముల్కనూర్ లో బస్టాండ్ వద్ద ప్రసంగిస్తున్న కేసీఆర్

ముల్కనూర్  గ్రామంలో బస్టాండ్ వద్ద ప్రసంగిస్తున్న కేసీఆర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *