
చికెన్ ధరలు భారీగా తగ్గాయి.. శ్రావణ మాసం, గణేష్ నవరాత్రుల వల్ల ఎన్నడూ లేనంతగా చికెన్ ధర పడిపోయింది.. తెలంగాణలోని కరీంనగర్ లో ఈరోజు చికెన్ 88కే కిలో ధర పలికింది. హైదరాబాద్ లో 100లోపు ఉంది.. దీంతో మార్కెట్ లోకి కోళ్ల రాక తగ్గింది.. పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. మేలో చికెన్ ధర 200 వరకు వెళ్లగా.. ఇప్పుడు ధర తగ్గడం చికెన్ ప్రియులు పండుగ చేసుకుంటున్నారు.