Breaking News

చాయ్ వాలాను టార్గెట్ చేశారు..

narendra-modi-in-moscow

ప్రధాని తొలిసారి నోరు విప్పారు. ఇన్నాళ్లు దేశంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యం ఏమిటో చెప్పారు. ఒడిశాలో కిసాన్ సభలో ప్రధాని తన ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రను విప్పి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఒక చాయ్ వాలా దేశ ప్రధాని అయితే కొందరు జీర్ణించుకోవడం లేదంటూ కాంగ్రెస్, కొందరు దిగ్గజ పారిశ్రామికవేత్తల గురించి నిజాలు వెల్లడించారు. ఈ వ్యాఖ్యల కలకలంతో సర్వత్రా చర్చ మొదలైంది.

మోడీని, బీజేపీని అస్తిర పరచడానికి కాంగ్రెస్ సహా కొన్ని పారిశ్రామిక వేత్తలు కుట్ర చేస్తున్నారట.. ప్రధాని చేస్తున్న సరళీకరణ విధానాలతో పారిశ్రామిక వేత్తల ఆటలు సాగడం లేదు. దీంతో వారి లాభాలకు గండిపడింది. ఇంత చేస్తున్న ప్రధానిపై కక్ష కట్టి ఇలా కుట్రలు చేస్తున్నారని మోడీ విమర్శించడంతో మోడీ నోరువిప్పి వారిని కడిగేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *