Breaking News

చాపను పట్టుకుంటే నోట్లోకెళ్లింది..

222222

తూర్పు గోదావరి జిల్లా ఏటపాక మండలం పాత కొండేపల్లిలో ఓ మత్య్స కారుడి అత్యాశ అతడి ప్రాణాల మీదకు తెచ్చింది. గ్రామంలోని చెరువలో చేపల వేటకు వెళ్లిన వెంకటేశ్ వల విసిరాడు.అందులో రెండు చేపలు పడ్డాయి. ఒక దాన్ని తీసుకొని నోట్లో పెట్టుకొని రెండో చేప కోసం ప్రయత్నిస్తుండగా.. నోట్లో ఉన్న చేప లోపలికి వెళ్లి గొంతు కు అడ్డుపడింది. దీంతో ఊపిరాడక ఇబ్బందులు పడ్డ అతడిని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు.

స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుల అతికష్టం మీద చేపను  బయటకు తీసి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *