చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్ట మధు

మంథని : దొంతుల కమలదేవి గారి స్మారకార్థం మంథనిలో ఓ చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ఆమె కుటుంబ సభ్యులైన దొంతుల వెంకటేశ్వర్లు అండ్ సన్స్ ఆధ్వర్యంలో మంథని పట్టణంలో శనివారం చలివేంద్రంను ప్రారంభించారు.  మంథని ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంథని టీఆర్ఎస్ నాయకులు, కమలాదేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *