Breaking News

చలించి వెయ్యి కోట్లు ఇచ్చాడు..

0032

చైన్నై: దారుణ వరదలు మిగిల్చిన విషాదాన్ని కళ్లారా చూసిన మోదీ చలించిపోయారు. అక్కడికక్కడే వెయ్యి కోట్ల సాయాన్ని ప్రకటించారు. చైన్నైలో భారీ వర్షాలకు వీధులన్నీ మనిషి లోతు మునిగేలా నీరు చేరింది.. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. దీంతో వారికి తిండి, నిద్ర కరువైంది.

హెలిక్యాప్టర్ల ద్వారా జనానికి ఆహారం, నీళ్లు సరఫరా చేస్తున్నారు.269కి మృతుల సంఖ్య చేరింది. మెరుగుపడిన  రవాణా మార్గాలతో జనం ఎటూ వెళ్లలేక ఇతర రాష్ట్రాల వారు కూడా చిక్కుకుపోయారు. ఈనెల 6వ తేదీ వరకు కూడా విమానాశ్రయం మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *