చరిత్ర సృష్టించిన సానియా జోడీ

సానియామీర్జా-మార్టినా హింగిస్ జోడీ చరిత్ర సృష్టించింది..ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ ఫైనల్ లో విజయం సాధించి మూడో గ్రాండ్ స్లామ్ ను తమ ఖాతాలో వేసుకుంది..
శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ కు చెందిన హ్లవకోవ-హర్డెక్ జోడిపై 7-6, 6-3 తో ఈజీగా గెలుపొందారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.