చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 27

1908 : అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్ మెన్ గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్ డోనాల్డ్ బ్రాడ్ మన్ జననం.(మరణం.2001)
1933 : స్త్రీ లైంగిక తత్వం , స్వేచ్ఛల పై పుస్తకాలని రాసిన రచయిత్రి నాన్సీ ఫ్రైడే జననం.
1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
1963 : తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు హిందీ చిత్రాలలో నటించిన ప్రముఖ సినీనటి సుమలత జననం.
1976 : భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడు ముకేష్ మరణం.
1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
2003: దాదాపు గత 60,000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరిగా వచ్చింది..
2010 : ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు మరియు లైంగిక వ్యాధి నిపుణుడు డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ మరణం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.