చరిత్రలో ఈరోజు / ఆగస్టు 26

1. 1451: అమెరికా ఖండాన్ని కనుగొన్న క్రిష్టోఫర్ కొలంబస్ జయంతి (మరణం.1506)
2. 1743: ప్రెంచి రసాయిన శాస్త్రవేత్త లావోయిజర్ జననం (మరణం 1794)
3. 1910: మనవతావాది మథర్ థెరిస్సా జననం (మరణం : 1997)
4.1964: 275 సినిమాలలో నటించి పేరు సంపాదించుకున్న హీరో సురేష్ జన్మదినం
5.1965: సీనియర్ పాత్రికేయుడు వాసిరెడ్డి వేణుగోపాల్ జననం
6.1982 : భారత్ లో మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో ప్రారంభించబడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.