చరిత్రలో ఈరోజు ఆగస్టు 23..

1872 : సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడు , ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పుట్టిన రోజు (మరణం 1957)
1932 : తెలుగు రచయిత , కవి ఉండేలా మాలకొండ రెడ్డి జననం.
1966 : చంద్రుని కక్ష్య నుంచి భూమి యొక్క చిత్రాన్ని లూనార్ ఆర్బిటర్ 1 తీసింది..
1971: అనేక సీ వరల్డ్ ప్రదర్శనలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన షామూ మరణం

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.