చమ్మక్ చంద్ర వాడుకుంటున్నాడని నటి ఆరోపణలు..

జబర్ధస్త్ ఫేం చమ్మక్ చంద్రపై సంచలన ఆరోపణ లు చేసింది వర్ధమాన నటి.. పోర్న్ స్టార్ స్వాతి నాయుడు.. చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో అవకాశాలు కల్పిస్తానంటూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాడుకుంటున్నాడని ఆరోపించింది. ఈ మేరకు ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టింది. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన చంద్ర ఆమె పోలీసు కేసు పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరు పోలీసుల ఆధ్వర్యంలో కేసు ను పరిష్కరించుకుంటున్నారుట..

చమ్మక్ చంద్రపై స్వాతి నాయుడు చేసిన ఆరోపణలు వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *