చదువుకున్న కాలేజీకి పెప్సీ సీఈవో 334కోట్ల విరాళం..

Indra Nooyi

పెప్సీ కంపెనీ సీఈవో , ప్రవాస భారతీయురాలు ఇంద్రనూయి తాను చదువకున్న అమెరికాలోని ప్రఖ్యాత యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ కాలేజీకి ఒకటి రెండు కాదు ఏకంగా 334కోట్ల రూపాయల భారీ విరాళం అందించి తన అభిమానాన్ని చాటుకున్నారు.. ఇప్పటిదాకా ఈ విద్యాసంస్థకు అందిన భారీ విరాళం ఇదేనట..

ఈ సందర్భంగా నూయి మాట్లాడుతూ తాను పెప్సీ సీఈవో ఎదగడానికి పునాదులు ఆ కాలేజీలో నే పడ్డాయి. అందుకే కాలేజీ రుణం తీర్చుకుంటున్నా..సమాజాన్ని, వ్యాపారాన్ని కలిపి చూడొద్దు..కొన్నింటికి వెల కట్టలేం..’ అని నూయి తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *