Breaking News

చట్టాల్లో జోక్యం చేసుకోలేం.. వాపస్ తీసుకోండి

AP highcourt_4_2_0

హైదరాబాద్ : ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 8ను హైదరాబాద్లో అమలు చేయాలని హైకోర్టులో వేసిన పిటీషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది.. సీమాంధ్రకు గెజిటెడ్ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. విలువైన కోర్టు సమయాన్ని వృథా చేశారని మొట్టికాయలు వేసింది..

చట్టాలను మార్చే.. ఆదేశించే స్థితి కోర్టులకు లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.. పిటీషన్ ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *