చక్రాల కుర్చీకే నాగార్జున పరిమితం

కింగ్ నాగార్జున తొలిసారి అవిటివాడిగా నటిస్తున్నాడు. మల్టి స్టారర్ చిత్రం ‘ఊపిరి’లో నాగార్జున, తమిళ హీరో కార్తి హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా హీరోయిన్.. ఈ సినిమాలో మన్మథుడు లాంటి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున అవిటివాడిగా నటిస్తుండడం గమనార్హం. ఎంతో పాపులర్ హీరోగా.. సోగ్గాడు లాంటి పెద్ద హిట్ తర్వాత నాగార్జున ఈ పాత్ర చేయడంపై అందరూ పెదవి విరిచిన ఎంతో కథా బలం ఉన్న ఈ చిత్రంలో తాను అలాంటి పాత్ర చేయడంలో తప్పు లేదన్నారు నాగార్జున..

ఊపిరి ట్రైలర్ ను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *