Breaking News

చంద్రుడిపై పెరిగిపోతున్న బిలాలు

వాషిగ్టంన్ : చంద్రుడిపై ఉన్న గుంతలు, బిలాలు పెరిగిపోయాయని నాసా తెలిపింది. నాసా ప్రయోగించిన ఉపగ్రహాల చిత్రాల ద్వారా చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించింది. 2009 నుంచి ఇప్పటివరకు తీసిన చిత్రాల ఆధారంగా ఒక వీడియోను రూపొందించారు నాసా శాస్త్రవేత్తలు..

ఒక పూర్తి రోజులో సూర్యుడి ఎండ చంద్రుడిపై పడినప్పుడు గుర్తించిన భారీ బిలాలను,లోయలను స్పష్టం గా చూపించారు. చంద్రుడి ఉపరితలాన్ని ఉపగ్రహాల ద్వారా పరిశీలించి నాసా ఈ వీడియో రూపొందించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *