చంద్రుడిపై ఐఎన్ఎస్ నీడ..

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో అమెరికా, రష్యా వ్యోమగాములు ఉన్నారు. కాగా ఈ ఐఎన్ఎస్ భూమి చుట్టు తిరుగుతుండగా.. చంద్రుడి ముందుగా వెళ్లింది.. అప్పుడు పడ్డ నీడను ఫొటో తీశారు ఐఎన్ఎస్ వ్యోమగాములు మీరూ చూడండి ఎంత బాగుందో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.