Breaking News

చంద్రబాబు నివాసంలో దమ్ముకొట్టిన కేసీఆర్

KCR-Smoking-300x220

విజయవాడ : సీఎం కేసీఆర్ రూటే సపరేట్… తెలంగాణలో ఎక్కడ వెతికినా ఆయన ఓ పట్టాన చిక్కరు.. మందుకొడుతుండగా.. సిగరెట్ తాగుతుండగా ఇంతవరకు మీడియాకు చిక్కలేదు.. కానీ ఇప్పుడు చిక్కారు. అదీ ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో..

అయుత చండీయాగానికి ఆహ్వానించేందుకు విజయవాడ వెళ్లిన కేసీఆర్.. అక్కడ ఏపీ సీఎం ను ఆహ్వానించి ఆయన ఇంట్లో సరదాగా గడిపారు. కేసీఆర్ కోసం సిద్ధం చేసిన రుచికర బోజనం ఆరగించారు. అనంతరం కృష్ణ నది ఒడ్డున ఉన్న చంద్రబాబు నివాసం బయట పచ్చిక బయళ్లలో నడుస్తూ సిగరెట్ తాగారు. పక్కనే ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఉన్నా కూడా బహిరంగంగా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఈ అరుదైన ఫొటో మీడియాకు చిక్కి హల్ చల్ చేస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *