
పాపం చంద్రబాబు గద్దెనెక్కినప్పటినుంచి ఏదో అనర్థం ప్రతీనెల జరుగుతూనే ఉంటోంది. ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఏదో ఉపద్రవం వచ్చిపడుతూనే ఉంటోంది..
తూర్పు గోదావరి జిల్లాలో అప్పట్లో గ్యాస్ లీక్ అయి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అనంతరం రాజమండ్రి బ్రిడ్జి పైనుంచి యాత్రికులు పడి 30 మంది పోయారు. అనంతరం పుష్కరాల్లో 40 మంది, ఆ తర్వాత సైకో సూదిగాడు దాడులు, ఇక నిన్న బూడిదలారీ బోల్తా పడి 16 మంది సమాధి అయ్యారు. ఇలా ఉపద్రవాల మీద ఉపద్రవాలు అవుతుంటే చంద్రబాబు, అధికారులు నిస్సహాయంగా చూస్తున్నారట..
ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక సతమతమవుతున్నారట..