చంద్రబాబుపై కేసు పెట్టాలి

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినా చంద్రబాబే అసలు సూత్రధారి అని చంద్రబాబుపై వెంటనే కేసు పెట్టాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆయనపై ఎందుకు కేసు నమోదు చేయడం లేదని సూటిగా అడిగారు. రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంపై మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ కు వైఎస్ జగన్ వినతిపత్రం అందజేశారు.

చంద్రబాబు నోట్ల కట్టలతో రాజకీయ చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనడానికి డబ్బులు ఎక్కడవని ప్రశ్నించారు. ఏడాదిలో ఇన్నికోట్లు కూడబెట్టిన చంద్రబాబు ను అరెస్ట్ చేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *