
ఏపీ అసెంబ్లీ ఓటుకునోటు వ్యవహారంలో సీఎం చంద్రబాబు ప్రమేయం పై దుమ్మెత్తి పోశాడు ప్రతిపక్ష నేత జగన్.. ఇందులో చంద్రబాబు పేరు 27 సార్లు ప్రస్తావించారని.. చంద్రబాబు మాట్లాడిన తీరుపై ఆయన లాగే మాట్లాడి కామెడీ పండించారు జగన్.. అచ్చం ఆయనలాగా ఇమిటేట్ చేసిన జగన్ వీడియో పైన చూడొచ్చు..